లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ దగ్గర పడ్డ ఎమ్ సెట్
ఎమ్ సెట్ 2010 లో 3,80,000 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోబోతున్నారు. పరీక్షకు సంబంధించిన ఎంత ధృక్పథం, జ్ఞానం, నైపుణ్యాలు వున్నా వ్యూహాలు, మెలకువలు అవసరమని పలువురు మానసిక శాస్త్ర వేత్తలు చెబుతుంటారు. సరైన వ్యూహమే విజయాలని సాధించిపెడుతుంది. పరీక్ష సమయానికి నిముషం ఆలస్యంగా వచ్చినా పరీక్షరాసే అవకాశం వుండదు కాబట్టిపరీక్షా కేంద్రానికి కాస్త ముందుగా చేరుకోవాలి. పరీక్ష రాయడానికి హార్డ్ వర్కే ...» Full Story on andhraprabha.in
 
 
 Posts
Posts
 
